¡Sorpréndeme!

IPL New Teams : BCCI To Announce Two New IPL Teams On October 25 || Oneindia Telugu

2021-09-29 1,223 Dailymotion

The Governing Council of the Indian Premier League met on Tuesday and it was announced that a day after India-Pakistan T20 World Cup encounter, two new IPL teams would be announced.
#IPL2021
#IPLNewTeams
#BCCI
#T20WorldCup
#IndvsPak2021
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#KLRahul
#SouravGanguly
#ICC
#Cricket

టీ20 ధనాధన్ క్రికెట్ ఫార్మట్ IPL.. ఇక మరింత కలర్‌ఫుల్‌గా మారబోతోంది. ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెరగనుంది. సుదీర్ఘమైన షెడ్యూల్ ప్రేక్షకులను కట్టిపడేయనుంది. మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వబోతోన్నాయి. ఐపీఎల్ టైటిల్ కోసం జరిగే పోరు ఇకపై మరింత ఉత్కంఠతగా మారనుంది.